కొండపి: సింగరాయకొండలో అక్రమంగా మద్యం బెల్టుషాపు నిర్వహించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష రూ.3000 జరిమానా విధించిన కోర్టు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయించిన వ్యక్తిపై 2024వ సంవత్సరంలో ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటినుంచి కోర్టులో కేసు నడవగా సోమవారం సింగరాయకొండ కోర్టు నిందితుడికి ఏడాది పాటు జైలు శిక్ష 3000 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పించింది. ఎక్సైజ్ అధికారులు నిందితుడు నేరం చేసినట్లుగా కోర్టులో నిరూపించడంతో జైలు శిక్ష పడింది.