శింగనమల: నార్పల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త దివాకర్ రెడ్డి ఫేస్బుక్ లో అనిచిత వ్యాఖ్యలు చేయడంతో అధికారులు సస్పెన్షన్
కేంద్రమంత్రి పెప్మా సాని చంద్రశేఖర్ పై సోషల్ మీడియాలో వైసిపి కార్యకర్త అనిచిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయం జెఎన్టియు అధికారులు ఇంజనీరింగ్ కాలేజీలో ఓటిఆర్ఐ బ్యాంకులో లైబ్రరీలో అటెండర్ గా పనిచేస్తున్న దివాకర్ రెడ్డిని సస్పెన్షన్ చేసిన జెఎన్టియు అధికారులు.