నేలకొండపల్లి: కూసుమంచి మండలంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
కూసుమంచి మండలం నాయకన్ గూడెం మరియు రాజుపేట గ్రామాల్లో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. నాయకన్ గూడెంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా, రాజుపేటలో అమ్మవారిని దర్శించుకున్నారు.