మార్కాపురం: ప్లాట్లలో రాళ్లను తొలగించిన సంఘటనపై స్పందించిన ఎమ్మార్వో చిరంజీవి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని అల్లూరి పోలేరమ్మ ఆలయం వెనకవైపు కొందరు ప్లాట్లలో రాళ్లను తొలగించిన విషయం తెలిసినదే. ఈ విషయంపై ఎమ్మార్వో చిరంజీవి స్పందించారు.ఆ సర్వే కు సంబంధించి ఎలాంటి అర్జీలు రాలేదని కేవలం ఉద్దేశపూర్వకంగానే ఆ విధంగా చేశారని ఆయన అన్నారు. రెవెన్యూ అధికారులపై తప్పుడు ప్రచారం చేయవద్దని హెచ్చరించారు.