మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం దుపాడు గ్రామంలో ట్రాన్స్ఫారంను ధ్వంసం చేశారు అందులో రాగి వైర్లను దొంగతనం చేశారు. అదేవిధంగా పెద్దారవీడు మండలంలో పొలాలలో ఉన్న ట్రాన్స్ఫార్మ్లను ధ్వంసం చేశారు. అందులో ఉన్న రాగి వైర్లను దొంగతనం చేశారు. ఈ సంఘటనలపై రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.