విశాఖపట్నం: విశాఖ 68వ వార్డులో జియ్యాని శ్రీధర్ ప్రచారం: ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి
విశాఖ పశ్చిమ నియోజకవర్గం 68వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థి జియ్యాని శ్రీధర్ గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పేడాడ రమణికుమారి, అంగన్వాడి విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి వర్మ పాల్గొని, వరుదు కళ్యాణిని, జియ్యాని శ్రీధర్ ని గెలిపించాలని కోరారు.