మచిలీపట్నం దక్షిణం: అవనిగడ్డలో విద్యార్థి మృతిపై ఆందోళన.. 25 లక్షల పరిహారం కోసం డిమాండ్
Machilipatnam South, Krishna | Nov 8, 2026
మోపిదేవి బీసీ హాస్టల్ విద్యార్థి కుమార్ రాజా మృతి కేసులో అవనిగడ్డలో ఉద్రిక్తత. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల రాస్తారోకో. హెచ్ఎమ్, వార్డెన్, వాచ్మెన్ల సస్పెన్షన్ మరియు 25 లక్షల పరిహారం కోసం డిమాండ్.