ఆత్మకూరు: యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు: గోడపత్రిక విడుదల
సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో జరగనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ కుతుబ్ పిలుపునిచ్చారు. ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో మహాసభల గోడపత్రికలను విడుదల చేశారు.