విశాఖపట్నం: విశాఖలో కియా ఓనర్షిప్ సర్వీస్ క్యాంప్: కార్లకు ఉచిత హెల్త్ చెకప్ మరియు భారీ ఆఫర్లు
విశాఖపట్నం మధురవాడలోని లక్ష్మి కియా షోరూంలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు సర్వీస్ క్యాంప్ జరుగుతోంది. ఈ క్యాంప్‌లో ఉచిత 36-పాయింట్ వెహికల్ హెల్త్ చెకప్, టాప్ వాష్‌తో పాటు లేబర్ ఛార్జీలు, యాక్సెసరీస్ మరియు రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌పై ప్రత్యేక రాయితీలు లభిస్తాయి.