Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: 2026/27 రాష్ట్ర బడ్జెట్ రూ.3.32 లక్షలు గా ప్రకటించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి

Kondapi, Prakasam | Apr 4, 2026
ఏపీ రాష్ట్ర బడ్జెట్ 2026/27 రూ.3.32 లక్షలగా ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. ఒంగోలులో జరిగిన బడ్జెట్ ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. రాష్ట్రం విడిపోయాక జనాభా తక్కువ ఆదాయం ఎక్కువ తెలంగాణకు వెళ్లిందని అయినా కానీ సీఎం చంద్రబాబు పట్టు వదలని విక్రమార్కుడిలా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని మంత్రి స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

MORE NEWS