Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కీలక నేతలు

Giddalur, Prakasam | Jun 6, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శనివారం కనిగిరిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఏపీ హోమ్ మినిస్టర్ అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, ఇన్చార్జులు లక్ష్మి, ఎరీక్షన్ బాబు పలువురు కీలక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

MORE NEWS