విశాఖపట్నం: సింహాచలంలో ఘనంగా సహస్రనామ అర్చన: భక్తులకు ప్రసాదాల పంపిణీ
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయంలో సహస్రనామ అర్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి పూజలు నిర్వహించి, భక్తులకు వేదాశీర్వచనాలు మరియు ప్రసాదాలను అందజేశారు.