శింగనమల: రోటరీ పురం గ్రామంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన సందర్భంగా టిడిపి నేతలు కేక్ కట్ చేసి సంబరాలు
రోటరీ పురం గ్రామంలోని టిడిపి నేతలు సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న టిడిపి నేతలు సోమవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో పెద్ద ఎత్తున టిడిపి నేతలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు.