శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్ అని టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రామలింగారెడ్డి
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అన్నా క్యాంటీన్ తనకి నిర్వహించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామలింగారెడ్డి. మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ టిడిపి నేతలతో కలిసి అన్న క్యాంటీన్ ని సందర్శించి పేదలకు అన్నం వడ్డించారు. నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం కృషి.