విశాఖపట్నం: నైపుణ్యమే అసలైన సంపద: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నంలో జరిగిన 31వ సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, మహిళల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పార్కులు, ఎంఎస్ఎంఇలు మరియు లఖ్పతి దీదీల పథకాల గురించి మంత్రి వివరాలు వెల్లడించారు.