విశాఖపట్నం: 26,426 మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి వేళాయె.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
విశాఖపట్నం ఏయూ మైదానంలో ఈ నెల 19న జరగనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 26,426 మంది లబ్ధిదారుల కోసం వేదిక, పార్కింగ్, భోజన వసతులపై కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ప్రజాప్రతినిధులతో సమీక్షించారు.