మార్కాపురం: జిల్లా కలెక్టర్ విజయలక్ష్మి తను కలిసిన జిల్లా ఇన్చార్జిఎస్పి హర్షవర్ధన్ రాజు
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి ఎస్పి హర్షవర్ధన్ రాజు కలెక్టర్ విజయ సునీతను కలిశారు. తొలుత జిల్లా శాంతిభద్రతలపై సమీక్షించారు. అనంతరం పోలీస్ శాఖ పరిపాలక యంత్రాంగం మధ్య సమన్వయం పై చర్చించుకున్నారు. జిల్లాకు సంబంధించిన పల అంశాలను కూడా అడిగి తెలుసుకున్నారు.