Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: కంభం శీలం వీధిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ కలెక్టర్ విజయ సునీత కు ఫిర్యాదు చేసిన స్థానికుడు

Giddalur, Prakasam | Jul 5, 2026
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని శీలం వీధిలో ప్రభుత్వానికి చెందిన పంచాయతీ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడు అంటూ ఆ ప్రాంతానికి చెందిన స్థానికుడు కలెక్టర్ విజయ సునీత కు ఫిర్యాదు చేశాడు. రెండు సంవత్సరాలకు పైగా తాను పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికుడు కలెక్టర్కు తెలిపాడు. కలెక్టర్ విజయ సునీత ఈ విషయంపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టుని కూల్చివేసి ఆ స్థలాన్ని కబ్జా చేశారు అని చెప్పాడు.

MORE NEWS