నార్పల మండల కేంద్రంలోని వేరుశనగ విత్తన పంపిణీ రైతు కేంద్రాన్ని సందర్శించిన తాడపత్రి వ్యవసాయ సంచకులు రవి మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో రైతు సేవ కేంద్రాన్ని తనిఖీ చేసి అనంతరం నమోదు పక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం పంట పొలాలను పరిశీలించారు.