శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దయినట్లు ఎమ్మార్వో శ్రీధర్ మూర్తి,ఎంపీడీవో సల్మాన్ రాజ్
ఈనెల ఆరవ తేదీన బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దయినట్లు ఎమ్మార్వో శ్రీధర్ మూర్తి ఎంపీడీవో సల్మాన్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఈనెల ఆరో తేదీన సోమవారం పరిష్కార వేదిక రద్దయినట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయం లో ప్రకటన విడుదల చేశారు.