Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శి నియోజకవర్గంలో సర్ కార్యక్రమం పటిష్టంగా జరుగుతుందని వెల్లడించిన ఎన్నికల నమోదు అధికారి శాంతిలక్ష్మి

Darsi, Prakasam | Jul 9, 2026
దర్శి నియోజకవర్గంలో జరుగుతున్న సర్ కార్యక్రమాలను ఎన్నికల నమోదు అధికారి శాంతి లక్ష్మి పలు ప్రాంతాలలో తనిఖీలు చేశారు. సమయం తక్కువగా ఉన్నందున డిజిటల్లైజేషన్ కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు బిఎల్ఓ లకు సహకరించాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని సూచించారు. సర్ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు.

MORE NEWS