Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi

కనిగిరి: చంద్రశేఖరపురంలో పట్టపగలే మోటార్ బైక్ చోరి, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఘటన, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

Kanigiri, Prakasam | Jun 6, 2025
చంద్రశేఖరపురం: పట్టపగలే మోటర్ బైక్ చోరీకి గురికాగా, ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన సంఘటన చంద్రశేఖరపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రశేఖరపురం గ్రామంలోని గ్యాస్ గూడెం సమీపంలో బాల కేంద్రం వద్ద పార్కింగ్ చేసి ఉన్న బైక్ ను, దర్జాగా అన్నట్టు నడుచుకుంటూ వచ్చిన దొంగ బైక్ తో సహా ఊడయించాడు. బైక్ యజమాని రవి తన బైక్ కనిపించకపోవడంతో అక్కడే ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా బైక్ చోరీకి గురైనట్లు గుర్తించాడు. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS