విశాఖపట్నం: చిత్రోత్సవంలో సత్తా చాటిన చంద్రంపాలెం పాఠశాల విద్యార్థులు: జిల్లాలోనే అత్యధిక బహుమతులు
బాలల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన చిత్రోత్సవంలో చంద్రంపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు 7 బహుమతులు గెలుచుకుని జిల్లాలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. డ్రాయింగ్ టీచర్ హైమావతి గారిని నిర్వాహకులు సత్కరించారు.