Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: జె. వెంకటాంపల్లి గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతి

Rayadurg, Anantapur | Apr 15, 2026
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ గుమ్మగట్ట మండలం జె. వెంకటాంపల్లి గ్రామానికి చెందిన వడ్డే కిరణ్ (21)మరణించాడు. మంగళవారం సాయంత్రం బైక్ పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆటో డీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. గుమ్మగట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.