రెడ్డిపల్లి గ్రామ శివారులోని లారీ ట్రాక్టర్ ఢీకొని డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. జంతులూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు కుటుంబ సభ్యులు బోరుణవిలంబించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12:00 20 నిమిషాల సమయం లో చికిత్స పొందుతూ మృతి.