నార్పల మండల కేంద్రంలో పంచాయతీ అధికారులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయం లో నీళ్లు లేకపోవడంతో కాళీ కుండలతో దర్శనమిచ్చాయి. అధికారుల స్పందించి చలివేంద్రంలో నీళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి