Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బాలికలకు 150 సైకిల్లు అందజేత

Darsi, Prakasam | Apr 20, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బాలికలకు సుమారు 150 సైకిల్ అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS