అనంతపురం అర్బన్: అనంతపురం టిడిపి అర్బన్ పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | Nov 13, 2026
అనంతపురం టిడిపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్న 12 గంటల 50 నిమిషాల సమయంలో టిడిపి నేతలతో సమావేశం నిర్వహించారు సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరవేయాలని రుద్రంపేట పంచాయతీ నేతలతో సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం జారీ చేశారు