Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జిల్లా కేంద్రంలో వేసవి నట శిక్షణా తరగతులను ప్రారంభించిన కమిషనర్ నారాయణరావు

India | May 8, 2026
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఒంగోలు సహకారంతో కోడి రామమూర్తి క్రీడా సంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో మార్కాపురం జడ్పీహెచ్ పాఠశాలలో వేసవి నట శిక్షణా తరగతులను నిర్వహించారు. కమిషనర్ నారాయణరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుంచి ఇటువంటి శిక్షణా తరగతులు ద్వారా మంచి నాయకత్వ లక్షణాల అలవర్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మాధవరావు పాల్గొన్నారు.
మార్కాపురం: జిల్లా కేంద్రంలో వేసవి నట శిక్షణా తరగతులను ప్రారంభించిన కమిషనర్ నారాయణరావు - India News