Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: హోసన్నా ప్రార్థన మందిరంలో సిఎం జన్మదిన వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు

Rayadurg, Anantapur | Apr 19, 2026
రాయదుర్గం పట్టణంలోని హోసన్నా ప్రార్థన మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు స్వామి దాస్, పాస్టర్స్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పాల్గొని కేక్ కట్ చేశారు. పాస్టర్లతో కలసి సిఎం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దైవ జనుల మద్య చంద్రబాబు వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.
రాయదుర్గం: హోసన్నా ప్రార్థన మందిరంలో సిఎం జన్మదిన వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు - Rayadurg News