మార్కాపురం: విద్యానగర్ శివారు ప్రాంతంలో చెత్తను తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ శివారు ప్రాంతంలో చెత్తాచెదారం డంపింగ్ చేస్తున్నారు. దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులగా నిలువ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతూ ఇబ్బందికరంగా మారిందన్నారు. చెరువుకు ఆనుకొని చెత్త వేయడంతో నీరు కలుస్తాం అయిపోయే అవకాశం కూడా ఉంది అన్నారు. వెంటనే అక్కడినుండి చెత్తను తొలగించాలని సంబంధిత అధికారులను స్థానికులు విజ్ఞప్తి చేశారు.