విశాఖపట్నం: ప్రధాని మోడీ జన్మదినం: విశాఖలో 108 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా విశాఖపట్నం చిన ముసిడివాడలోని పరదేశమ్మ అమ్మవారి గుడిలో బిజెపి నేతలు 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చొక్కాకుల వెంకటరావు, స్థానిక నేతలు పాల్గొన్నారు.