శింగనమల: నార్పల మండల కేంద్రంలోని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు కల్పించాలనిసిపిఐ మండల కార్యదర్శి డిమాండ్ ఎమ్మార్వోకు వినతి
నార్పల మండల కేంద్రంలోని సిపి మండల కార్యదర్శి ఎమ్మార్వో శ్రీధర్ మూర్తికి కు వినతిపత్ర సమర్పించారు. శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిపిఐ నేతలు