గిద్దలూరు: కొమరోలు మండలంలో మే 18వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం కసినపల్లె విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో మే 18వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిలిచిపోతుందని ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.