తాడిపత్రి: తాడిపత్రికి నూతన ఫైరింజన్ కేటాయింపు, ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి కి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫైర్ ఇంజన్ ను కేటాయించింది. ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చొరవతో ప్రభుత్వం నూతన ఫైర్ ఇంజన్ ను మంజూరు చేసింది. బుధవారం జే సీ ప్రభాకర్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ మోహన్ బాబు ఫైర్ ఇంజన్ ను ప్రారంభించారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు.