సింగనమల మండల కేంద్రంలోని ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారి పైన చర్యలు తప్పవని నూతన ఎస్సై ప్రసాదు బాధ్యతలు స్వీకరించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు.