డిచ్పల్లి: రాంపూర్ గ్రామంలో ఘనంగా దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర
రాంపూర్ గ్రామంలో బుధవారం దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో జరిగింది. ఇర్ల వాడకట్టు యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహ దాతలను సర్పంచ్ మరియు పెద్దలు సత్కరించారు.