నవీపేట్: మోకన్పల్లి గ్రామంలో విషాదం: ఆత్మహత్యకు పాల్పడిన రాములు
మోకన్పల్లి గ్రామంలో గంధం రాములు అనే వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందారు. మద్యానికి బానిసైన రాములు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.