ఆర్మూర్: ఆర్మూర్ గూండ్ల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్
ఆర్మూర్ గూండ్ల చెరువు వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.