రెంజల్: కందకుర్తి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తిలో దుర్గామాత నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య బుధవారం అర్ధరాత్రి పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.