యర్రగొండపాలెం: చిన్న దోర్నాల వెటర్నరీ హాస్పిటల్ లో సకాలంలో పశువులకు మందులు అందక చనిపోతున్నాయని తెలిపిన రైతు సంఘం నాయకులు తిరుపతి రెడ్డి
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాల వెటర్నరీ హాస్పిటల్ లో డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతిరెడ్డి ఆరోపించారు పశువులు అనారోగ్యంతో వైద్యం అందక చనిపోతున్నాయన్నారు. పశుపోషకులు సంబంధిత డాక్టర్లకు ఫోన్ చేస్తే ఇక్కడ మేము లేము మందులు లేవు అని సమాధానం చెప్తున్నారన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు