శింగనమల: నార్పల మండల కేంద్రంలోని పారిశుద్ధ్యం ఏరులై పారుతోందని అధికారుల స్పందించి మరమ్మతులు చేయాలన్నారు
నార్పల మండల కేంద్రంలోని పారిశుద్ధం ఏరులై పారుతోందని మురికి నీరు పంచాయతీ రోడ్లమీద పారుతోందని స్థానికులు కోరారు .మరమ్మత్తులు చేయించాలని అధికారులను కోరారు. ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ఐదు నిమిషాల సమయంలో వీడియోలు వైరల్ అవుతున్నాయి,