పుల్లలచెరువు మండలం సి కొత్తపల్లి కి చెందిన బీటెక్ యువకుడు చిట్టి వెంకటరెడ్డి ఆల్ ఇండియా సైకిల్ యాత్ర ను ఎర్రగొండపాలెం నుండి మొదలు పెట్టాడు. తన ప్రాంతానికి గుర్తింపు రావాలని ఉద్దేశంతో సైకిల్ యాత్ర మొదలుపెట్టినట్లు చెప్పాడు. ఇతనికి సంఘీభావంగా యువకులు ఐదు కిలోమీటర్ల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.