శింగనమల: రాష్ట్రపతి సభా స్థలాన్ని ఏర్పాట్లను పరిశీలించిన డిఆర్ఓ మలోల, రాష్ట్రపతి ఏర్పాట్లను పరిశీలించిన రెవెన్యూ అధికారుల జంతులూర
జంతు లూరు గ్రామంలోని సెంట్రల్ యూనివర్సిటీ కళాశాలలోని సభా స్థలాన్ని పరిశీలించిన డిఆర్ఓ మలోల రెవెన్యూ సిబ్బంది సోమవారం మధ్యాహ్నం 12 గంటల 50నిమిషాల సమయంలో సభ స్థలాన్ని పరిశీలించారు .త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు ఒకటో తేదీన రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో భాగంగా ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు.