దర్శి: దర్శి పట్టణంలో ప్రారంభంతోనే అన్నా క్యాంటీన్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపిన నిర్వాహకులు
Darsi, Prakasam | Apr 16, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అన్నా క్యాంటీన్ ప్రారంభంతోనే మంచి స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిరుపేదలకి కూలీలకు అన్నా క్యాంటీన్ ఆసరాగా నిలుస్తుంది అన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లలేని వారికి అన్నా క్యాంటీన్ బాగా ఉపయోగపడుతుంది అన్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.