యర్రగొండపాలెం: ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారుల నుండి తీసుకున్నారు. ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళ రెడ్డి, మేకల వలరాజు యాదవ్ మరియు టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. *#TeamErixionBabu* *#TdpSocialMediaYpl*