మార్కాపురం: కొనకనమిట్ల మండలం ఎమ్మార్వో గా కిషోర్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం నూతన ఎమ్మార్వో గా కిషోర్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో అయినా తర్లుపాడు మండలం ఎమ్మార్వో గా విధులు నిర్వహించారు. సాధారణ బదిలీల్లో భాగంగా కొనకనమిట్ల ఎమ్మార్వో గా బదిలీ చేస్తూ కలెక్టర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఎమ్మార్వో గా నూతన బాధ్యతలు చేపట్టారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.