ముగ్పాల్: మోపాల్ మండలంలో చిరుత సంచారం: అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
మోపాల్ మండలం మోతీ రామ్ నాయక్ తండా రహదారిలో చిరుతపులి సంచరిస్తోంది. ప్రయాణికులు, స్థానికులు రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. చిరుత కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.