Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: బుచ్చన్నపాలెం ముక్కిటి గంగమ్మ తిరునాళ్లలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | May 2, 2026
గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. పొదిలి మండలం బుచ్చన్న పాలెం ముక్కిటి గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటుచేసిన టిడిపి విద్యుత్ ప్రభ పై ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడితూ ... రాష్ట్రంలో ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలని కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ప్రతిహామిని నెరవేర్చామన్నారు.