Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం చండీయాగం చేపట్టిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు

Rayadurg, Anantapur | Apr 20, 2026
CM చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా గత 10 రోజులుగా రాయదుర్గం జంబుకేశ్వర స్వామి దేవస్థానంలో స్థానిక MLA కాలవశ్రీనివాసులు ఆధ్వర్యంలో దశవిద్యా మహా హోమాలు జరుగుతున్నాయి. చివరి రోజు సోమవారం మహా చండీయాగం చేపట్టారు. ఈ హోమాలు చంద్రబాబు కు ఆధ్యాత్మిక రక్షణ కవచంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.